ధనుర్మాసం ప్రారంభం.. ఆలయంలో పూజలు

ధనుర్మాసం ప్రారంభం..  ఆలయంలో పూజలు

KDP: నేటి నుంచి పవిత్ర ధనుర్మాసం ప్రారంభమైంది. కాగా జనవరి 16 వరకు ధనుర్మాసం ఉంటుంది. ఇందులో భాగంగా కడప గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ బట్టర్ ఆధ్వర్యంలో విశేషమైన అభిషేకాలు, పూజల నిర్వహించగా... పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేశారు.