నేటి చికెన్ ధరల వివరాలు

నేటి చికెన్ ధరల వివరాలు

బాపట్ల జిల్లాలో గతవారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తోంది. కిలో స్కిన్‌ చికెన్‌ ధర రూ. 240, స్కిన్‌లెస్‌ రూ.260 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే, ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పు ఉండవచ్చని అంటున్నారు. మరి మీ ఏరియాలో కేజీ చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.