ఉద్యోగులకు సీఎం శుభవార్త

ఉద్యోగులకు సీఎం శుభవార్త

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. 5వ కేంద్ర వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు 2025 జులై 1 నుంచి DAను 466 నుంచి 474శాతం పెంచి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అలాగే 6వ వేతన సంఘం కింద జీతాలు పొందే వారికి 257 శాతం, 7వ సంఘం కింద ఉండే వారికి 55 నుంచి 58 శాతం, రిటర్మెంట్ ఉద్యోగులకు 55 నుంచి 58 శాతం పెంచి ఇవ్వనున్నారు.