ఇందిరమ్మ క్యాంటీన్ పక్కన చెత్త కంపు..!

ఇందిరమ్మ క్యాంటీన్ పక్కన చెత్త కంపు..!

MDCL: ప్రజలకు రూ.5 భోజన పథకం అందిస్తున్న చిలుకా నగర్ ఇందిరమ్మ కాంటీన్ పక్కన చెత్త కంపు, అక్కడికి భోజనం కోసం వచ్చిన వారికి అనారోగ్యాన్ని కొనితెస్తుంది. కంపు భరించలేక, గార్బేజి పాయింట్ వెంటనే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ చెత్త తొలగిస్తున్నప్పటికీ, ప్రతిరోజు కుప్పలు తిప్పులుగా రోడ్లపై చెత్త దర్శనమిస్తుంది.