VIDEO: 27 అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన

VIDEO: 27 అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన

KMR: లింగంపేట మండలం మంబోజీపేట్ తండాలోని జగదాంబ సేవలాల్ మహారాజ్ ఆలయంలో శుక్రవారం పౌరదేవి పీఠాధిపతి బాబుసింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో 27 అడుగుల ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.