'లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి'

'లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి'

GNTR: పెదకాకాని సీపీఐ కార్యాలయంలో పొన్నూరు నియోజకవర్గం ఏఐటీయూసీ నూతన బాధ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడిగా ఎంపికైన కేతినేని అగస్టీన్, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, పని గంటలను పెంచే నిర్ణయాలను వ్యతిరేకించాలన్నారు.