విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి: ఈటల

విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలి: ఈటల

TG: హన్మకొండ జిల్లాలోని వంగర గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని శ్రీ వర్షిత కుటుంబాన్ని MP ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రభుత్వం కేవలం భవనాలే కాకుండా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీ వర్షిత ఆత్మహత్యపై తల్లిదండ్రుల అనుమానాలు నివృత్తి చేసి, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.