VIDEO: రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్నారు
HYD: ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదర్ షాకోట్‌లో మాట్లాడుతూ.. రెండేళ్లు మీ భూములు, ఇళ్లు కాపాడుకోండి.. తర్వాత మేము వచ్చి మీ ఇంటి మీద సున్నం కూడా ఎవరూ ముట్టకుండా కాపాడే బాధ్యత మాది అని తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు.