'రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక'

'రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక'

WGL: ఈ నెల 18న వరంగల్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో పర్వతగిరి మండలం గుంటూరుపల్లిలో 9వ తరగతి విద్యార్థిని బానోతు దీపిక ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా PET మన్నెం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు నవంబర్ 26–28 మధ్య పెద్దపల్లి నంది మేడారంలో జరగనున్నాయి.