కోర్ట్ ప్రాంగణంలో జ్యుడిషియల్ కాన్ఫరెన్స్

కోర్ట్ ప్రాంగణంలో జ్యుడిషియల్ కాన్ఫరెన్స్

ELR: జిల్లా కోర్టు ప్రాంగణము నందు శనివారం జ్యూడిషల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తి సురేష్ రెడ్డి హాజరయ్యారు. న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని, ఈ క్రమంలో తీర్పులలో నాణ్యత లోపించకూడదన్నారు. సివిల్ కేసులు, విచారణలో ఉన్న ఖైదీల కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.