'అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

'అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

SKLM: లావేరు మండలం బుడుమూరు గ్రామంలో అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు గురువారం డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రైతులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమ్మన్నాయుడు, యన్.వి రమణ, తదితరులు పాల్గొన్నారు.