పరగడుపున ఆమ్లా జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా?

పరగడుపున ఆమ్లా జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా?

ఉసిరికాయ (ఆమ్లా) రసం జుట్టు ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉండే ఈ జ్యూస్‌ను ఉదయం పరగడుపున తీసుకోవడంతో జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గి, పెరుగుదల వేగవంతం అవుతుంది. అంతేకాక ఆమ్లా జుట్టుకు సహజసిద్ధమైన మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. చుండ్రును, తొందరగా తెల్లబడటాన్ని నివారిస్తుంది.