దోనిపాములలో తీరిన తాగునీటి ఇబ్బందులు

దోనిపాములలో తీరిన తాగునీటి ఇబ్బందులు

NLG: చండూరు మండలం దోనిపాములలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామస్థుల ఇబ్బందులపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి కొత్త మోటార్‌ను మంజూరు చేశారు. ఆదివారం సర్పంచ్ దాసరి అలివేలు-స్వామి ఆధ్వర్యంలో గ్రామస్థుల సమక్షంలో మోటార్ ఫిట్టింగ్ పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. సమస్యను పరిష్కరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.