VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

SRD: కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. కంట్రపల్లి సాయిరాం ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తులు నీరు, ఇసుకతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో బియ్యం, బట్టలు, ముఖ్య పత్రాలు దగ్ధమయ్యాయి. నిరుపేద కుటుంబం వీధిన పడగా, బాధితుడు ప్రభుత్వ సహాయం కోరుతున్నాడు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు.