బాసర అభివృద్ధి కోసం నిధులు మంజూరు: MLA

బాసర అభివృద్ధి కోసం నిధులు మంజూరు: MLA

NRML: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని MLA రామారావు పటేల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బాసర అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంతో పాటు, అభివృద్ధి పనుల కోసం రూ.180 కోట్లు మంజూరు చేశారని, అలాగే ముథోల్‌లో సమీకృత పాఠశాల భవనం నిర్మాణానికి రూ.200 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఈ నెల 6వ తేదీన బాసరలో సీఎం శంకుస్థాపన చేయనున్నారని పేర్కొన్నారు.