IPL-2026 కోసం 100 షార్ట్ స్టోరీస్ సిద్ధం..!

IPL-2026 కోసం 100 షార్ట్ స్టోరీస్ సిద్ధం..!

IPL-2026 సీజన్‌ను పురస్కరించుకుని JioHotstar ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సుమారు 100 మైక్రో డ్రామాలను రూపొందించింది. క్రికెట్ మ్యాచ్‌ల మధ్య వచ్చే విరామ సమయంలో వీటిని స్ట్రీమింగ్ చేయనున్నారు. రొమాన్స్, క్రైమ్ థ్రిల్లర్, హారర్, కామెడీ, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ లఘు చిత్రాలు అలరించనున్నాయి.