VIDEO: 'గ్యాస్ సిలెండర్ ధరలు వెంటనే తగ్గించాలి'

VIDEO: 'గ్యాస్ సిలెండర్ ధరలు వెంటనే తగ్గించాలి'

NRML: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌లోని ప్రధాన రహదారిపై సిలిండర్లు పట్టుకుని నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. ఇరాక్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని, యుద్ధం నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని పేర్కొన్నారు.