VIDEO: నేటి నుంచి ఓపీ సేవలు ప్రారంభం

VIDEO: నేటి నుంచి ఓపీ సేవలు ప్రారంభం

GDL: అలంపూర్ చౌరస్తాలో నిర్మితమైన వంద పడకల ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రానుంది. నేటి నుంచి ఓపీ సేవలు ప్రారంభమవుతాయని ఇంఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సయ్యద్ భాషా తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వైద్య అవసరాలకు అనుగుణంగా ఈ వంద పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.