ఏజీపీ సుబ్బారావును సన్మానించిన ఎమ్మెల్యే

ఏజీపీ సుబ్బారావును సన్మానించిన ఎమ్మెల్యే

SS: ధర్మవరం కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌(AGP)గా నియమితులైన ప్రముఖ న్యాయవాది సుబ్బారావు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం అందించి సుబ్బారావును సత్కరించారు. ఆయన సేవలు ప్రజలకు మరింతగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు.