విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహణ

విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహణ

MBNR: జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రధాన లైబ్రరీలో మంగళవారం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లారన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. కా