VIDEO: కాంగ్రెస్ టికెట్ల అమ్మకాలపై సంచలన ఆరోపణలు
మహబూబాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల అమ్మకంపై మాజీ వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తికి రూ. 14 లక్షలకు వార్డు టికెట్ అమ్ముడుపోయిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారానికి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షురాలే కారణమని పేర్కొంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.