VIDEO: 59 కేజీల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్

VIDEO: 59 కేజీల గంజాయి స్వాధీనం.. నలుగురి అరెస్ట్

E.G: గోకవరం మండలం పోలవరం గట్టుపై గంజాయి రవాణా చేస్తున్న మారుతి స్విఫ్ట్ కారుపై గోకవరం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి 59 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కోరుకొండ సీఐ మూర్తి బుధవారం తెలిపారు. కత్తుల ప్రతాపరెడ్డి, కొండా కృష్ణారెడ్డి, హవా సింగ్, పవన్ కుమార్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ మీడియాకు తెలిపారు.