పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: సరుబుజ్జిలి మండలం విజయరాంపురం గ్రామంలో “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరై రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేశారు. రైతుల భూమి హక్కులను స్పష్టంగా నమోదు చేసి, వారికి పూర్తి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.