VIDEO: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. కేసు నమోదు

VIDEO: ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ.. కేసు నమోదు

KDP: పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామంలో బావికి సంబంధించిన స్థలం విషయమై సంగటి గంగాధర్ రెడ్డి, తుమ్మల గంగాధర్ రెడ్డి మధ్య ఘర్షణ జరిగింది. హైవే రోడ్డు వెడల్పులో భాగంగా గ్రామంలో బావి స్థలం విషయమై గొడవ పడ్డారు. రెవెన్యూ శాఖ అధికారులు గ్రామంలో శుక్రవారం సర్వే చేస్తుండగా గొడవ పడడంతో ఇరువురికి గాయాలయ్యాయి.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.