CPI(ML) మండల నూతన కమిటీ ఎన్నిక

CPI(ML) మండల నూతన కమిటీ ఎన్నిక

NDL: గడివేముల మండల CPI(ML) పార్టీ నాయకుల నూతన సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు శీలన్న ఆధ్వర్యంలో కన్వీనర్ షేక్ అబ్దుల్, 15 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జిందాల్ సిమెంట్ లారీల ట్రాఫిక్ సమస్య వల్ల ఇప్పటి వరకు 7 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.