బాదిత కుటుంబాలను పరామర్శించిన మాజీ డిప్యూటీ CM

బాదిత కుటుంబాలను పరామర్శించిన మాజీ డిప్యూటీ CM

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొండవాడ గ్రామంలో YCP నాయకులు ఆనంద్ కుటుంబ సభ్యురాలు సీతమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే మొరము గూడ గ్రామానికి చెందిన YCP నాయకుడు నిమ్మక లక్ష్మణరావు మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.