'అప్పీల్ పేరుతో దివ్యాంగులని ఇబ్బంది పెట్టొద్దు'

'అప్పీల్ పేరుతో దివ్యాంగులని ఇబ్బంది పెట్టొద్దు'

VZM: అర్హులైన దివ్యాంగులకు ఫించన్ తొలగించి మళ్లీ అప్పీలు చేసుకోవాలని సూచించడం సరికాదని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్‌లో కలెక్టర్ అంబేడ్కరను కలిసి వినతి పత్రం అందజేశారు. ఫించన్ తొలగించిన కొందరు నడవలేని స్థితిలో ఉన్నారని వారి వద్దకే పంపించాలని తెలిపారు.