నేడు జిల్లాలో పర్యటించనున్న పొంగులేటి

KMM: జిల్లాలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.