VIDEO: 'పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి'

W.G: పోలీస్ సిబ్బంది తమ విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండటంతో పాటు, శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఏఎస్పీ సుస్మితా రామనాథన్ అన్నారు. యూనిఫాం డ్రెస్ కోడ్ నుంచి విధి నిర్వహణలో పాటించవలసిన క్రమశిక్షణ వరకు పలు సూచనలు చేశారు. నిరంతర ఒత్తిడితో కూడిన విధుల్లో ఉండే పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.