ముక్కామల రహదారిలో కుంగిపోయిన భూగర్భం

ముక్కామల రహదారిలో కుంగిపోయిన భూగర్భం

కోనసీమ: ​మొంథా తుఫాను ప్రభావంతో అమలాపురం లో ఈదరపల్లి-ముక్కామల బైపాస్ ప్రధాన రహదారి భారీ వర్షాల కారణంగా భూగర్భం కుంగిపోయింది. దీంతో రోడ్డు పక్క భాగం కొన్ని చోట్ల పొడవునా పగుళ్లు ఏర్పడి కాలువ వైపు పెద్ద ఎత్తున జారిపోయింది. ప్రస్తుతం రహదారిపై వాహన రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే రోడ్డు దెబ్బతినడంతో, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.