అరుణాచలానికి స్పెషల్ బస్సు ప్రారంభం
NZB: ఆర్మూర్ RTC బస్ డిపో నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్సు యాత్రను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ రవికుమార్ శనివారం తెలిపారు. ఈ యాత్రలో భాగంగా అరుణాచలం, కాణీపాకం, గోల్డెన్ టెంపుల్, కాంచీపురం, అలంపూర్, జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం మీదుగా తిరిగి ఆర్మూర్ చేరుకోనుందన్నారు. ఈ కార్యక్రమంలో RTC అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.