VIDEO: హయత్ నగర్ డిపో వద్ద ఉద్రిక్తత
RR: హయత్‌నగర్ బస్సు డిపో వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల సహాయంతో ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను బయటకు పంపించి నడిపించే ప్రయత్నం చేయడంతో ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ డిపో దగ్గరికి చేరుకున్న ఆర్డీవో అనంతరెడ్డి, సీఐలు అశోక్ రెడ్డి, నాగరాజ్ గౌడ్ కార్మికులతో మాట్లాడారు.