VIRAL PHOTO: నందిపై మహేష్‌బాబు

VIRAL PHOTO: నందిపై మహేష్‌బాబు

‘వారణాసి’ సినిమా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ HYDలోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా టైటిల్ రివీల్ వీడియోను ప్రదర్శించగా అభిమానుల నుంచి అద్భుత రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో నందిపై మహేష్ వస్తున్న ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఇందులో తమ హీరో లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.