VIDEO: 'నాణ్యమైన విత్తనాలనే రైతులకు అమ్మాలి'

VIDEO: 'నాణ్యమైన విత్తనాలనే రైతులకు అమ్మాలి'

NRML: నాణ్యమైన విత్తనాలనే రైతులకు అమ్మాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. శుక్రవారం సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని వారు ఆకస్మికంగా సందర్శించారు. దుకాణంలోని రికార్డులను పరిశీలించి, ప్రతినిత్యం ఎరువుల దుకాణం వద్ద ఎరువుల ధరల వివరాలను పట్టీని ప్రదర్శించాలని ఫర్టిలైజర్ యాజమాన్యాలకు సూచించారు.