విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం: కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
➢ కూటమి పాలనలో రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయి: మాజీమంత్రి నాగార్జున
➢ సింహాచలం శబల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
➢ మధురవాడ ఐటీ సెజ్ రోడ్డులో కారు బీభత్సం