ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

MDK: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారులో అమ్మవారి దేవస్థానం స్వయంగా వెలిసింది. నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో , వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా రావడంతో ఏడుపాయల ప్రాంతమంతా జనంతో కిక్కిరిస్తుంది. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని భక్తులు తెలిపారు.