రైతు భరోసా సంబరాలకు హైదరాబాద్‌కు తరలిన రైతులు

రైతు భరోసా సంబరాలకు హైదరాబాద్‌కు తరలిన రైతులు

MDK: హైదరాబాద్‌లో నిర్వహించే రైతు సంబరాలకు నిజాంపేట నుంచి రైతులు తరలి వెళ్లారు. రైతులకు వ్యవసాయం పెట్టుబడి సాయం కింద రూ. 12 వేల అందించడంపై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. అనంతరం లబ్ధిదారులతో సీఎం మాట్లాడుతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి వెళ్తున్నామని రైతులు తెలిపారు.