బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు ఆహ్వానం

బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు ఆహ్వానం

RR: బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహించనున్న గణేష్ ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ అందెల శ్రీరాములును గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కలిశారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.