VIDEO: ఈ నెల 20- 22 వరకు రైతు మహోత్సవం

VIDEO: ఈ నెల 20- 22 వరకు రైతు మహోత్సవం

KMM: ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు నర్మెట్టలో వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతు మహోత్సవం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్, బ్యాంకులు, FPOలు, స్టార్టప్‌, ప్రైవేట్ కంపెనీల ప్రదర్శనలు, అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖీ ఉంటుందన్నారు.