విద్యార్థినిలకు డిక్షనరీలు అందజేత
CTR: ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థినులను అభినందిస్తూ వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పుంగనూరులోని బసరాజ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినిలు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 20 మంది విద్యార్థులకు లబ్దిగం గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి డిక్షనరీలను అందజేశారు.