ఉద్యోగాల పేరిట మోసం

ఉద్యోగాల పేరిట మోసం

VSP: గాజువాకలో ఓ మహిళ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసింది. నిందితురాలు సత్యవతి తాను న్యాయవాదినని జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీను, కొండబాబును నుంచి రూ.4,04,500 వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో వారు అడగ్గా.. నేను లాయర్‌ను నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేరంటూ ఎదురుతిరిగిందని బాధితులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.