మాజీ హోం మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ

మాజీ హోం మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ

NLG: తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమ్ముద్ అలీని ఎమ్మెల్సీ కోటిరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. అల్లాహ్ దీవెనలతో ముస్లిం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.