కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
★ కరీంనగర్‌లో బీజేపీ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
★ జైనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
★ జమ్మికుంటలో బాలికపై లైంగిక వేధింపులు.. 13 మందిపై కేసు
★ గన్నేరువరంలో ఆటో, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు