విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ విశాఖలో లింగ ఆధారిత వివక్షతపై పోరాటం చేసేందుకు పౌరులందరిలో బాధ్యత పెరగాలి: కలెక్టర్ హరేంధిర
➢పాయకరావుపేటలో రైతు వారోత్సవాల్లో పాల్గొన్న హోం మంత్రి అనిత
➢గాజువాకలోని డంపింగ్ యార్డులో విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి
➢విశాఖ నగరంలో ఐఫోన్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య