VIDEO: పత్తి రైతులకు న్యాయం చేస్తాం: మంత్రి

VIDEO: పత్తి రైతులకు న్యాయం చేస్తాం: మంత్రి

GNTR: పత్తి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మేడికొండూరు మండలం పేరేచర్ల వద్ద సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని, తాడికొండ MLA తెనాలి శ్రావణ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే.. రైతులను ఆదుకుంటామని తెలిపారు.