బాచుపల్లిలో రోడ్ల పరిస్థితి ఇదీ..!

బాచుపల్లిలో రోడ్ల పరిస్థితి ఇదీ..!

మేడ్చల్: బాచుపల్లి పరిధి హరితవనం KRCR కాలనీ రోడ్ల పరిస్థితి అద్వానంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. రోడ్ల పై అనేక చోట్ల గుంతలు ఏర్పడి ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షానికి పరిస్థితి మరింత దారుణ స్థితికి చేరిందన్నారు. వేసవికాలం నుంచి అధికారులకు చెప్పినా మరమ్మత్తులు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే, చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.