VIDEO: సూచిక బోర్డులు పట్టించుకోని అధికారులు

SRD: కంగ్టి మండల తడ్కల్ నుంచి పిట్లం వెళ్లే రహదారి వెంబడి తడ్కల్ అంబేద్కర్ చౌక్ వద్ద ఘన్‌పూర్ బోర్డు, సబ్ స్టేషన్ వద్ద బోర్డులు కింద పడిపోయాయి. ముందు వచ్చే గ్రామాల వివరాలు రోడ్డు ఎలా ఉంది, ప్రమాణాలు దూరాన్ని తెలిపే సూచిక బోర్డులు గురించి పట్టించుకునే వారే లేరు. వాటి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.