VIDEO: 790 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

VIDEO: 790 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

సత్యసాయి: పెనుకొండలో 790 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. పెనుకొండ MRO స్వాతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ ఆధ్వర్యంలో విద్యార్థులు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్-కౌసర్ సామాజిక సేవ సంస్థ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ హుస్సేన్, ASI మానవ హక్కుల జిల్లా అధ్యక్షుడు సమీవుల్లా పాల్గొన్నారు.