ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
* తుఫాను కారణంగా 91 గ్రామాలు ప్రభావితం: కలెక్టర్ నాగరాణి
* విద్యుత్ అంతరాయం లేకుండా పునరుద్ధరణ పనులు పూర్తి చేశాం: EE కె. మధుకుమార్
* పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించిన SP ప్రతాప్ కిషోర్
* వీరవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి