'స్కాంలకు బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్'

'స్కాంలకు బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్'

SDPT: హుస్నాబాద్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రేస్ పార్టీ స్కాంలకు బ్రాండ్ అంబాసిడర్.. దేశాన్ని దోచుకుని, లూటీ చేసిందని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అవాకులు చెవాకులు పేల్చి, విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.